
ప్రపంచం లో మొదటి అరుణ సైన్యాధిపతి, అక్టోబర్ విప్లవకారుడు , లెనిన్ సహచరుడు ఐన "లియాన్ ట్రాట్స్కీ".
జీవిత విశేషాలు.
లియాన్ ట్రాట్స్కీ(Leon Trotsky) - Lev Davidovich Bronstein జీవిత సంగ్రహం.
1879:
నవంబరు 7: లెవ్ డవిడోవిచ్ బ్రాన్స్టీన్ యానొవ్క గ్రామం లో ( యూక్రేన్ UKRAIN) జన్మించాడు. అతని తండ్రి రైతు కుటుంబానికి చెందిన వాడు,యూదు వంశస్తుడు.
1888: 8 సంవత్సరము లో లెవ్ (Trotsky) ని తల్లితండ్రులు ఓడేస్సీ నగరానికి చదువు నిమిత్తం పంపుతారు. అక్కడే లెవ్ తన ప్రజ్ఞ పాటవాలని,తన రచనా పాటవాన్ని చూపుతాడు.
1896:
చివరి పరీక్ష(Abitur) కు సిద్దం కావటం కోసం లెవ్ నికోలాయేవ్ (Nikolayev) నగరానికి వెళ్తాడు. అక్కడే అతనికి సోషలిస్ట్ సాహిత్యం
తో పరిచయం కలుగుతుంది.
1897:
ఓడేస్సీ యూనివర్శిటీ లో కొన్ని నెలలు వెళ్ళిన తర్వాత మళ్లీ లెవ్ తిరిగి నికోలాయేవ్ (Nikolayev)నగరానికి వస్తాడు.
No comments:
Post a Comment